కందికొండ స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్..

ప్రచురణార్థం

కందికొండ స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్…

కురవి
మహబూబాబాద్, నవంబర్ 19.

కురవి మండలం కందికొండ అ పై వెలసిన లక్ష్మీ సమేత నరసింహ స్వామివారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక శుక్రవారం సందర్శించారు.

అర్చకులు వేద మంత్రాలతో కలెక్టర్ను స్వాగతించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి పూజలు నిర్వహించారు దర్శనానంతరం కలెక్టర్ జాతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో కందికొండ పై నుండి ప్రకృతిని వీక్షించారు.

కలెక్టర్ వెంట తాసిల్దార్ విజయ్ కుమార్ ఎం పి డి ఓ ధన్సింగ్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post