కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన, మీర్ ఖాన్ పెట్ పంచాయతీ పరిధిలో రైతు వేదికను ప్రారంభించి,సీసీ రోడ్డు,మినీ ఫంక్షన్ హాల్, వైకుంఠ దామాన్ని ప్రారంభించి, బెగరి కంచ గ్రామ పరిధిలో వావిళ్ల కుంట తండాలో సీసీ రోడ్డు,అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Share This Post