కట్టంగూర్ ల్ మండలం అయిటిపాముల గంగాదేవి గూడెం వ్యవసాయ భవన్ లో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యుసర్ కంపని లిమిటెడ్ ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ (వ్యవసాయ పరికరాలు) ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి ప్రారంభోత్సవం,

కట్టంగూర్, అక్టోబర్   12.                   కట్టంగూర్
ల్ మండలం అయిటిపాముల  గంగాదేవి గూడెం వ్యవసాయ భవన్  లో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యుసర్ కంపని లిమిటెడ్ ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ (వ్యవసాయ పరికరాలు) ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి ప్రారంభోత్సవం, కోర మండల్ వారి గ్రో శక్తి ప్లస్ ఉత్పత్తి ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్ ఉపయోగ పడుతుందని అన్నారు.  వ్యవసాయo లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను పండించాలని రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూమి సారం పాడవకుండా ఉంటుందని తెలిపారు. రవానా వాహనములు భూసార పరీక్షా కెంద్రo గోదాంల
 నిర్మాణం, విలెజ్ మార్ట్ వాహనములు ప్రారంభించా రు. ప్రత్యామ్నయ పంట ల పై వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సెమినార్ నిర్వహించారు
రైతులకు వ్యవసాయంలో కలిగే ఇబ్బందులను శాస్త్రవెత్తలు  మెలకువలు తెలిపారు మరియు వ్యవయంలొ కలిగే ఇబ్బందులు నివృతి చెసారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ స్టానిక ఎం.ఎల్.ఏ చిర్ముర్థి లింగయ్య   మాజీ ఎం.ఎల్.ఏ నంద్యాల నరసింహా రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యా న వన శాఖ అధికారిని సంగీత లక్ష్మి,కృషి విజ్ఞాన కెంద్రo కంప సాగర్
 అధికారి శoకరయ్య  తదితరులు పాల్గొన్నారు.

Share This Post