కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ :: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

వరంగల్

కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ :: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

అకాల వర్షం వల్ల
పంట నష్టం వాటిల్లిన రైతుల సమస్య ల కోసం కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటన లో తెలిపారు

రైతులు తమ సమస్యలను తెలపడానికి 18004253424
9154252936 అనే నెంబర్ లకి ఫోన్ చేయొచ్చని కలెక్టర్ అన్నారు

ఈ కంట్రోల్ రూమ్ లో
24గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని… రైతులు తమ ఇబ్బందులను కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తెలియ పరచవచ్చన్నారు

Share This Post