కలెక్టర్ ఛాంబర్ లో మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా బయోమెట్రిక్ మిషన్ల పంపిణీ – జిల్లా కలెక్టర్ డి. హరిచందన

మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ ఉచితంగా బయోమెట్రిక్ మిషన్లను పంపిణీ లను పంపిణి చేశారు. జిల్లాలో బీసీ సఖి అనగా బిజినెస్ కరస్పాండెంట్  సిస్టం దీనిద్వారా గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలకు మరియు సామాన్య ప్రజలకు బ్యాంకు యొక్క సేవలను అనుసంధానం చేస్తూ వారికి దగ్గరగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ డి హరిచందన  చేతుల మీదుగా ఉచిత బయోమెట్రిక్ మిషన్లను పంపిణీ చేస్తూ గ్రామాల్లో 10000 రూపాయల వరకు బ్యాంకులకు అనుసంధానంగా బీసీ సభ్యుల ద్వారా లావాదేవీలు జరుపుకొనుటకు అవకాశం ఉన్నది కావున అందరూ మీ మీ మండలాల్లో మరియు మీ మీ గ్రామాల్లో సామాన్య ప్రజలకు మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తూ ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండాలని  జిల్లా  సూచించారు. ఇందులో వారు జరిపిన లావాదేవీ ల బట్టి వారికి కమిషన్ రూపంలో గౌరవ వేతనాలు కూడా చెల్లిస్తారని తెలియజేయడం జరిగింది

పంపిణి  కార్యక్రమం లో   DRDO గోపాల్ నాయక్,  LDM విజయ కుమార్,  Addl

DRDO CSC District Menjer మరియు BC Sakhi point persons తదితరులు పాల్గొన్నారు.

Share This Post