కలెక్టర్ పేరున వస్తున్న ఫేక్ వాట్స్ యాప్ మెసేజ్ తో జాగ్రత వహించాలి….

ప్రచురణార్థం

కలెక్టర్ పేరున వస్తున్న ఫేక్ వాట్స్ యాప్ మెసేజ్ తో జాగ్రత వహించాలి….

మహబూబాబాద్, జూన్ -01:

జిల్లా కలెక్టర్ కె. శశాంక ఫోటో తో కలిగిన వాట్స్ యాప్ మెసేజ్ జిల్లాలో వైరల్ అవుతున్నదని, ఇటువంటి ఫేక్ వాట్స్ యాప్ పై స్పందించ వద్దని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

సెల్ నంబర్ 8976673169 తో కలెక్టర్ ఫోటో డి.పి. తో వాట్స్ యాప్ మెసేజ్ జిల్లాలో వైరల్ అయిందని, ఇట్టి విషయమై కంప్లైంట్ చేయడం జరిగిందని, ఇటువంటి ఫేక్ వాట్స్ యాప్ పై అదికారులు, ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు.

Share This Post