కవి సమ్మేళనంలో… జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

 

కవి సమ్మేళనం లో…

*జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ….*

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలిచడంలో కవులు, కళాకారులే క్రియాశీలకపాత్ర అని అన్నారు .

సమాజానికి మేలు చేసేలా , ప్రజల జాగృతం చేసేలా కవితలు ఉండాలని అన్నారు.
కవిత వారసత్వ సంపద ను రానున్న తరాలకు అందించాలని కోరారు.

సమ్మేళనంలో కవితా గానం చేసిన కవులను ప్రశంసా పత్రం, శాలువా తో అతిథులు సత్కరించారు.

Share This Post