కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం ను త్వరితగతిన ఎఫ్ సి ఐ టి పెట్టండి అదనపు కలెక్టర్ జి. వి.శ్యామ్ ప్రసాద్ లాల్

కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం ను త్వరితగతిన ఎఫ్ సి ఐ టి పెట్టండి

అదనపు కలెక్టర్ జి. వి.శ్యామ్ ప్రసాద్ లాల్

0000000

వానకాలం సీజన్ 2021-22 బకాయి ఉన్న కస్టమ్ మిల్లింగ్ ధాన్యమును ఎఫ్ సి ఐ కి త్వరితగతిన పెట్టవలసిందిగా అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో యాసంగి 2020- 21 వానకాలం సీజను 2021- 22 కు గాను సీఎంఆర్ ధాన్యము పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ ధాన్యమును త్వరితగతిన ఎఫ్ సి ఐ టి పెట్టవలసిందిగా ఆదేశించారు.

     ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, పలువురు రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post