కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు హైదరాబాద్ లో సంక్షేమ భవన్ నిర్మాణానికి అనువైన స్థలం, నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి, జిహెచ్ ఎంసీ పరిథిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేస్తున్న… మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్., ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, తదితరులు.

Share This Post