.పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే,మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.