. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ధరణి township లోని ఫ్లాట్ లను, గృహాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, తాసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.