కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్

కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్

Pls scroll

హన్మకొండ 10/5/2022

*కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్*

*మంత్రి హరీశ్ రావు కామెంట్స్*

నిత్యం కార్మికుల మధ్య శ్రమ జీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్

ఒక నెల మొత్తం కార్మికుల సంక్షేమ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు

ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదు

ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలు కొంటున్నారు

నూనెల ధరలు ఆకాశాన్నంటాయి

కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం

ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కెసిఆర్ ది

భవన నిర్మాణ కార్మికులకు

లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు

ఇంతకుముందే Health City కి వెళ్ళాం. 12 వందల కోట్లతో 24 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది

2 వేల పడకలు, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందులో ఉంటాయి

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నం

ఏడాది లోగా ఆ హాస్పిటల్ ను పూర్తి చేస్తాం

మరో ఆరు నెలల్లో అన్ని రకాల పరికరాలు అందిస్తాం

హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఏర్పాటు చేస్తున్నాం

గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదు

ఈ హెల్త్ క్యాంప్ ద్వారా కార్మికులు లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నాను.     

Share This Post