కాలేశ్వరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అధికారులతో సమీక్షించి గోదావరి బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు

కాలేశ్వరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అధికారులతో సమీక్షించి గోదావరి బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ జెడ్పిటిసి గుండాల అరుణ, కాళేశ్వరం సర్పంచ్ వసంత, జడ్పీ సీఈఓ శోభారాణి, డిఎస్పి బోనాల కిషన్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post