కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన శ్రీ జి. కిషన్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన శ్రీ జి. కిషన్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుండి కేంద్ర కేబినెట్ లో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలంగాణ బిడ్డ శ్రీ కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల తెలంగాణ గర్వపడుతున్నదని గవర్నర్ అన్నారు.టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి  భారత దేశ సేవ లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్  ఆకాంక్షించారు.

Share This Post