వరంగల్
@శాయంపేట హవెలి
కై్టేక్స్ టెక్స్ట్ టైల్ పార్క్ కు భూమి పూజ, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన, గణేష్ ఏకోపేట్ టెక్స్ట్ టైల్ పరిశ్రమ ను ప్రారంభించిన రాష్ట్ర ఐ. టి, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ గార్లు
పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్,
gwmc మేయర్ గుండు సుధారాణి,చీఫ్ విప్ వినయ్ భాస్కర్,
జిల్లా కలెక్టర్ గోపి, zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, శాసనసభ్యులు చాలా ధర్మా రెడ్డి, ఆరురి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపూనేని నరేందర్ , కై టెక్స్ యాజమాన్యం, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు