కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి పరిచిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎప్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.
issued by dist Public relations officer siddipet district