కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107వ జయంతి ఉత్సవము జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి గారు పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించారు

ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107వ జయంతి ఉత్సవము జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్   పద్మజారాణి గారు పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు మరియు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి గారు  ప్రసంగిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ  మహానాయకుడు తెలంగాణ పోరాటంలో చాలా కీలకమైన వ్యక్తి ఇతను తెలంగాణ కొరకు మంత్రి పదవిని కూడా త్యజించిన గొప్ప వ్యక్తి అని చెప్పి అతని నీ కొనియాడారు.  ఇట్టి కార్యక్రమంలో  ,డిప్యూటీ సీఈఓ డిఎం సివిల్ సప్లై జిల్లా లేబర్ ఆఫీసర్ జిల్లా సంక్షేమ అధికారి జిల్లా పారిశ్రామిక అధికారి మరియు వసతి గృహ సంక్షేమ అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది మొదలగు వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు

Share This Post