కొత్తకోటలోఆజాది కా అమృత్ మహోత్సవ సి.ఆర్.పి.ఎఫ్. కన్యాకుమారి నుండి డిల్లీ వరకు సైకిల్ ర్యాలీ : జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
7 9 2021
వనపర్తి

ఆజాది క అమృత మహోత్సవం కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా సిఆర్పిఎఫ్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న దని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. మంగళవారం తెలంగాణ హరితహారం కార్యక్రమం లో మొక్కలు నాటిన సి ఆర్ పి ఎఫ్ జవాన్లు కొత్తకోట మండలం చేరుకున్న సందర్భంగా
ఆజాది కా అమృత్ మహోత్సవ సి ఆర్ పి ఎఫ్ సైకిల్ ర్యాలీ కన్యాకుమారి నుండి డిల్లీ వరకు సైకిల్ ర్యాలీ లోభాగంగా
కొత్తకోట టౌన్ లో
హరితహారం కార్యక్రమం జవాన్లతో మొక్కలు నా టించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా, డీఎస్పీ కిరణ్ కుమార్ ఫంక్షన్ హాల్ నుండి సైకిల్ ర్యాలీ కి జెండా ఊపిన కలెక్టర్
ఈ కార్యక్రమంలో.
వనపర్తి జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్,
*ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్,
*సింగల్ విండో అధ్యక్షులు వంశీచందర్ రెడ్డి,
వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు. కౌన్సిలర్లు. సర్పంచులు. ఎంపీటీసీలు. పాఠశాలలవిద్యార్థులు వివిధ పార్టీల నాయకులు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలన్నీ కొత్తకోట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

…. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

 

Share This Post