ప్రజల వద్ద కే పాలన మంత్రి శ్రీనివాస్ గౌడ్
కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల కార్యాలయాల ప్రారంభోత్సహ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి ప్రజల వద్ద కే పాలన గా తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. జిల్లా ఏర్పడ్డఅతి తక్కువ సమయం లొనే మరో రెండు మండలాల తో 13 మండల అయ్యాయన్నారు కొత్తపల్లి, గుండుమాల్ సభలలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కKCR ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ఎదుగుదలకు కృషిచేస్తోందన్నారు. భూముల రిజియాత్రిశంకు సుదూరంగా వెళ్ళేవారని ఇప్పుడు తమ గ్రామం లొనే అన్ని మండల లేయలయలు వచ్చాయన్నారు. దేశం లోనే రైతు బంధు రైతు భీమా ఇచ్చే ప్రబరభుత్వం ఏదైనా ఉంటే అది తెలంగాణ ప్రభుత్వమే నన్నారు. మండలాల ఏర్పాటు వలన వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు పీలుగుతాయన్నారు.
నూతనంగా ఏర్పడిన మండలంలో వ్యవసాయ అధికారి కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం మరియు మండల విద్యాధికారి కార్యాలయాలను రిబ్బేన్ కట్ చేసి ప్రారంభించారు.
ప్రారంభోత్సహ కార్యక్రమం లో పార్లమెంటు సభ్యులు మాన్నే అరినోవస్ రెడ్డి, జిల్లా జెడ్పి చైర్మన్ వనజమ్మ , జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు మాటన్క్ మిత్తల్, పద్మజా రాణి, స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, ఎంపిపి లు జెడ్పీ టి సి లు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.