కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన – అదనపు కలెక్టర్ మోతిలాల్

నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని పెద్ద ముద్దునూరు, చంద్రకల్ గ్రామాల్లో కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యంను కొనుగోలు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ మోతిలాల్, పరిశీలించారు… ఈ సందర్భంగా కొను గోలు నిర్వాహకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమశాతం వచ్చిన ధాన్యం తూకం చేయాలని, తూకం చేసిన ధాన్యం సంచులను వెంటది వెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులతో అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, సివిల్ సప్లై డీఎం బాలరాజ్ సంబంధిత అధికారులు, రైతులు ఉన్నారు.

Share This Post