క్రీడల లో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి కి ఎదగాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

క్రీడల లో  గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి కి ఎదగాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఆదివారం కలెక్టర్ డి హరిచందన నరాంపుస్త మండలం అప్పిరెడ్డి పల్లి లో పల్లె ప్రగతి కార్యక్రమం లో పాల్గొన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రీడకరులు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాల నే ఉద్యశ్యం తో ప్రతి గ్రామ పంచాయతీ లలో  క్రీడ ప్రాంగణ లను ఏర్పాటు చేసిందన్నారు.మూడవ రోజు పట్టణ, పల్లె ప్రగతి లో భాగంగా పల్లె లలో హరితాహారం నిర్వహించాలని సూచించారు. అప్పిరెడ్డి పల్లి లో ఉన్న నర్సారిని తనిఖి చ్జేసి నిల్వ ఉన్న మొక్క ల వివరాలు అడిగి తెలుసు కున్నారు. గ్రామా లలో పంపిణి చేవలసిన పండ్ల మొక్కలను పంపిణి చేయాలని సూచించారు. గ్రామం లో క్రీడ మైదాన నికి స్థలాన్ని పరిశీలించాలని గ్రామం లో ఉన్న ఉవాకులకు త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు ఆదేశించేరు. గ్రామం లో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి గ్రామం లో ఉన్న పతశాలను తనిఖి చేశారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం లో గ్రామం లో చేపట్టవలసిన పనులను కమిటి తీర్మానం చేసి పనులను పూర్తి చేసుకోవాలని గ్రామాన్ని పరిశుబ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో డిపిఒ మురళి, మండల స్పెషల్ అఫీసర్ జ్యోతి, జిల్లా సర్వేయర్ మల్లేష్మరియు  గ్రామా స్పెషల్ అఫీసర్ తదితరులు పలోన్నారు.

Share This Post