ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం, కారేపల్లి మండల కేంద్రంలో.. 100 పడకల దవాఖాన ను ఏర్పాటు చేయాలని కోరుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వినతి సమర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

Share This Post