ఖాతాదారులు లకు వారి అవసరాలకు అనుగుణంగా సేవాలందించాలి :: జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 27-08-2021

ఖాతాదారులు లకు   వారి అవసరాలకు అనుగుణంగా సేవాలందించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

కెనరబ్యాంక్ ప్రారంభోత్సహం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రం లో ఉన్న కెనరబ్యాంక్  ను సివిల్ లైన్ లో నూతన భవనం లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సహ  కార్య క్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ కెనర బ్యాంక్ జిల్లా లో గత 45 సవత్సరాలు గా సేవలందిస్తున్న బ్యాంక్ లలో కెనర బ్యాంక్ కూడా ఒక్కటని ఇలాగె  ఖాతా దారులకు  వారి అవసరాలకు అనుగునంగ  సేవలందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ల ద్వార వచ్చే పతకాలను ప్రజలలో తీసుకెళ్లి  వారికీ లాభాన్ని చేకూర్చాలని సూచించారు. మహిళా సంఘాలు వాళ్ళు తీసుకున్న  రుణాలు సరైన సమయం లో చెల్లించిన  వారికీ మళ్ళి కొత్తగా రుణాలను మంజూరు చేయాలనీ తెలిపారు. అలాగే ప్రస్తుత కోవిడ్ ను ద్రుష్టి లో ఉంచుకొని విద్యాపరమైన లోన్ లను కూడా మంజూరు చేయాలనీ సూచించారు.   ప్రారంభం కంటే ముందు భావన ద్వారం లో ఏర్పాటు  చేసిన రిబ్బెంను కట్ చేసి  భవనం లో ఏర్పాటు చేసిన ATM ని LDM ప్రసన్న కుమార్, భవనం లో ఉన్న వివిధ విభాగాలను DGM పి. రవీంద్ర వర్మ , బ్రాంచ్ మేనేజెర్ మరియు ఖాతాదారులు ద్వార ప్రారంభించారు. అనంతరం 20 మహిఅల సంఘాలకు కలిపి 2 కోట్ల , విద్య పరమైన 40 లక్షల ఋణల చెక్కు లను వినియోగ దారులకు అందించారి .

ఈ కార్యక్రమం లో LDM ప్రసన్న కుమార్, బ్రాంచ్ మేనేజెర్ నరసింహ రావు, అసిస్టెంట్ మేనేజెర్ సందీప్ కుమార్ రెడ్డి మరియు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

——————————-

జిల్లా పౌర సంభందాల అధికారి ద్వార జరి.

Share This Post