గురువారం సాయంత్రం నాటికి సుమారుగా 40 వేల మంది భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు.

గురువారం సాయంత్రం నాటికి సుమారుగా 40 వేల మంది భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు.

*ప్రచురణార్థం-2*

కాళేశ్వరం, ఏప్రిల్ 21:
ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని ముక్తేశ్వర కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి తమ స్వగ్రామాలకు వెళుతున్నారు, భక్తులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఉదయం సాయంత్రం వేళలో ప్రయాణాలు చేయాలని అధికారులు సూచనలు చేయుచున్నారు. గురువారం సాయంత్రం నాటికి సుమారుగా 40 వేల మంది భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయం లో పూజలు, ప్రసాదాలపైన 4 లక్షల 50 వేల ఆదాయం వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post