పత్రికా ప్రకటన. తేది:30.11.2022, వనపర్తి.
ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోని ఈ.వి.ఎం. గోదాములోని (288) ఈ.వి.ఎం, వి.వి. ప్యాట్ లను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ బుధవారం అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో గోవా ఎన్నికల అధికారుల బృందానికి అందజేసే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట ఆర్.డి. ఓ. పద్మావతి, ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.