గౌరవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఒ. ఏ. నం.180/2021 ప్రకారము బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్,2016 అమలు కొరకు ఏర్పాటు చేయబడ్డ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ మొదటి సమావేశం తేది 26.04.2023 రోజున జిల్లా కలెక్టర్ నల్లగొండ కార్యాలయం లో జరిగినది.

ఈ సమావేశానికి గౌరవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 5 గురు సభ్యులతో కమిటీ ని నియమించినది. జిల్లా కలెక్టర్, నల్లగొండ గారిని చైర్మన్ గా మరియు సభ్యులు గా DMHO, Superintendent of police, EE, TSPCB, మరియు principal, govt medical College, Nalgonda గార్లను నియమించారు.
ఈనాటి సమావేశం లో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ గారు జిల్లా లో వున్న ప్రతి గవ్నమెంట్ మరియు ప్రైవేటు ఆసుత్రులు అన్నియు బయో మెడికల్ వేస్ట్ authorisation, T.S. Pollution control board నుండి తీసుకోవాలని మరియు బయో మెడికల్ వ్యర్ధాలను common facility ద్వారా scientific disposal చేస్తూ bio medical waste management rules స్ట్రిక్ట్ గా అమలు పరచాలని లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.
ఈ సమావేశంలో శ్రీ A. Kondal Rao, DMHO, Sri G. Manohar, Addl. Superintendent of police (admin), Nalgonda, Smt.Dr.Rajakumari, Principal, govt medical College, Nalgonda మరియు B.Rajender, EE, TSPCB, Nalgonda గార్లు పాల్గొన్నారు.
Addl. collector గారు, DMHO మరియు EE, TSPCB అధికారులను కోఆర్డినేట్ చేస్తూ ఏదైనా ఆసుపత్రి PCB వారి పర్మిషన్ లేకుండా వున్నా, తమ బయో మెడికల్ వ్యర్ధాలను శాస్త్రీయంగా disposal కి పంపక పోయిన వాటిని గుర్తించి కటిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
15 రోజుల తరువాత ఈ కమిటి జిల్లా లోని ఆసుపత్రులను surprise inspection చేసి BMW Rules ప్రకారం లేకుండా వుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.

Share This Post