గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి మే నెల మొత్తం కార్మికులను చైతన్య పరుస్తూ కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహణ మేడే సందర్భంగా జెండా ఎగురవేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి మే నెల మొత్తం కార్మికులను చైతన్య పరుస్తూ కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహణ మేడే సందర్భంగా జెండా ఎగురవేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

హనుమకొండ:

  1. *గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి మే నెల మొత్తం కార్మికులను చైతన్య పరుస్తూ కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహణ మేడే సందర్భంగా జెండా ఎగురవేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.*

👉కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం.

👉టిఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల కోసం కార్మిక శాఖ ఆధ్వర్యంలో పలు పథకాలు ఆమలు చేస్తున్నారు.

👉చికాగోలో కార్మికులు వారి హక్కుల కోసం పోరాడి సాధించుకున్న ఫలితమే మేడే.

👉హనుమకొండ నగరంలో ఈరోజు నుంచి కార్మిక చైతన్య మాసోత్సవాలు.

👉టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు కార్మికులు కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

👉బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటం చేస్తాం.

👉అసంఘటిత కార్మికులను సంఘటితం చేయడమే ముఖ్య ఉద్దేశ్యం.

👉కార్మికులు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తాం.

👉మే 31వ తేదీన కార్మికులతో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది.

👉మేడే సందర్భంగా ఈరోజు

హమాలీ మరియు ప్లంబర్ ఆధ్వర్యంలో మర్కాజీ స్కూల్ దగ్గర జెండా ఎగురవేశారు.

👉ఆశోక జంక్షన్ లో పెయింటార్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు.

👉హనుమకొండ చౌరస్తాలో ఆల్ షాప్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు.

👉మలేరియా విభాగం కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు.

👉కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు.

👉కాజీపేట బాపూజీ నగర్ చౌరస్తాలో ఎలక్ట్రీషియన్ మరియు ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.   

Share This Post