గ్రామా ల నుంచి క్రీడ కారులు తాయారు కావాలి:- కలెక్టర్ డి హరిచందన

గ్రామా ల నుంచి  క్రీడ కారులు తాయారు కావాలి:-  కలెక్టర్ డి హరిచందన

సోమవారం సాయంత్రం నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామం లో పల్లె ప్రగతి లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి హరిచందన గ్రామం లో క్రీడ ప్రాంగణాన్ని ప్రారంబించి గ్రామం నుంచి క్రీడాకారు తాయారు కావాలని అక్కడున్న యువకులకు సూచించారు.  లింగంపల్లి గ్రామం లో పర్యటించిన కలెక్టర్ క్రీడప్రాంగానాన్ని రిబెన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న యువకులతో కాళీ కాసేపు వాలీబాల్ అడి రాష్ట ప్రభుత్వం ప్రతి గ్రామం లో యువకులకు క్రీడలలో రాణించాలని జతయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఆటలా వలన ఆరోగ్యంగా తాయారు అవతారని ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని ప్రతిరోజు గ్రామం లో ఏర్పాటు చేసిన క్రీడ ప్రాంగణానికి చేరుకొని ఆటలు ఆడాలని సూచించారు. పల్లె ప్రగతి నాల్గవ రోజు గ్రామ లను పరిశుబ్రంగా చేసుకోవడం జరిగిందని తమ ఇండ్ల ముందు మురుగు నిల్వకుడా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తమ పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. అనతరం మొక్క ను నాటి ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షిచలన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి, మండల ప్రత్యెక అధికారి జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.

Share This Post