గ్రామ పంచాయతి నిధులతో అభిరుద్ది పరుచుకోవాలి కలెక్టర్ డి హరిచందన

గ్రామ పంచాయతి నిధులతో అభిరుద్ది పరుచుకోవాలి

కలెక్టర్ డి హరిచందన

మంగళవారం జిల్లా కలెక్టర్ డి హరిచందన నారాయణపేట మండలం ఆభంగపూర్ గ్రామం లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి ఆగ్రహం వ్యక్తపరిచారు. పాఠశాలను గ్రామ పంచాయతీ నిధుల ద్వారా అభిరుద్ది పరుచుకోవాలి అధికారులకు తెలిపారు. అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి తో కలిసి పాఠశాలను పర్యవేక్షించరు పాఠశాల అవరణం లో పారిశుధ్య పనులు చేపట్టాక పోవడం పై సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట శాల ను పరిశీలించి పిల్లలకు వడ్డించే  మద్యాహన భోజనం ను మెనూ లో ఉన్నటువంటి ఆకు కురగాయ లు   వండకుండా  ఒక్కటే  రకమైన సాంబార్ వండడం పై నిర్వాహకుల పై  ఆగ్రహం వ్యక్తపరిచారు. సమయానికి విద్యార్థులకు సరిపడా భోజనన్ని అందించాలని సూచించారు. గ్రామం లో పారిశుధ్యం లోపించడం పై పంచాయతీ సెక్రటరీ పై అసపృప్తి వ్యక్తపరిచారు. రిజిస్టర్ లను పరిశీలించి అసంపూర్తిగా ఉన్నాయని సెవెన్ రిజిస్ట్ర ను పరిశీలించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ ప్రతి నెల కు ఒక్కసారి గ్రామా సభను నిర్వహించాలని గ్రామం లో చేపతల్సిన అభిరుద్ది పనుల పై తీర్మానం చేయాలన్నారు. గ్రామా పంచాయతి నీదులతో పాటశాల ను అభిరుద్ది పరుచుకోవలన్నారు.

ఈ కార్యక్రమం లో తహసిల్దార్ దానయ్య, యంపిడిఓ సందిప్ మరియు  ఉపాద్యాయులు, గ్రామా పంచాయతి సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post