*గ్రీవెన్స్ పెండింగ్ దరఖాస్తులు త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు

ప్రచురణార్ధం
వరంగల్, మే ,23 2022.
*గ్రీవెన్స్ పెండింగ్ దరఖాస్తులు త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమం ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి వాటిని సంబందిత అధికారులకు ఎండార్స్ చేస్తూ వాటిని త్వరిత గతిన పరిష్కారించాలి అని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఎండను సైతం లెక్కచేయకుండా వివిధ రకాల సమస్యలు మరియు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల కొరకు అర్జీలు ఇవ్వడానికి వచ్చే దరఖాస్తుదారులకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
అర్హులైన వారికి తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందేలా సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరి సింగ్ శ్రీవత్సవ. సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు

Share This Post