గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సందర్బంగా  నియమించిన అధికారులందరు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్  పి ప్రావీణ్య అన్నారు

వరంగల్

గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సందర్బంగా  నియమించిన అధికారులందరు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్  పి ప్రావీణ్య అన్నారు

ఈ నెల 11 న జరిగే గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్ల పైన శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో
సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు 24 కేంద్రాలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్  పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలన్నారు

ప్రతీ సెంటర్ లో cc tv ఏర్పాటు పెడుతున్నామన్నారు..

పరీక్ష రాసే 9716మంది అభ్యర్థులు అందరు ఉదయం 10:15 గంటల కల్లా కేంద్రానికి చేరుకోవాలన్నారు

లైజనింగ్ అధికారులుగా 24 మంది
రూట్ ఆఫీసర్ లుగా 6 మందిని నియమించామన్నారు

ప్రభుత్వం జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా అధికారులు పరీక్ష నిర్వహణ జరిగేలా చూడాలన్నారు

రూట్ ఆఫీసర్లకి అలాగే ప్రతీ సెంటర్ లో పోలీస్ బందోబస్తూ ను ఏర్పాటు చేశామన్నారు

పరీక్ష మొదలయినప్పటి నుండి అయిపోయి మెటీరియల్ కలెక్టరేట్ కి చేరెంత వరకు
లైజనింగ్ అధికారులు సరిగ్గా
మానటరింగ్ చేయాలన్నారు

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ వాత్స, Rdo మహేందర్ జి., తదితరులు పాల్గొన్నారు

Share This Post