సిరిసిల్ల లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీ కె తారక రామారావు.
– ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర మంత్రి శ్రీ కె తారక రామారావు.
అంతకుముందు సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించినరాష్ట్ర మంత్రి శ్రీ కె తారక రామారావు.