చండుర్ మండల లో పోలింగ్ కేంద్రాల ను పరిశీలించిన ఎన్నికల పరీశలకులు .

మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుల గా వచ్చిన ఐఏఎస్ అధికారి శ్రీ పంకజ్ కుమార్ గారు ఈరోజు చండూరు మండలము లోని తుమ్మలపల్లి, అంగడిపేట గ్రామాల్లో నీ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులను నల్గొండ రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీ జయ చంద్రా రెడ్డి తో కలిసి పరిశలించారు.  వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బిఎల్ ఓ లతో మాట్లాడి ఓటర్ వివరాలు తెలుసుకున్నారు. చివరలో తుమ్మలపల్లి లో నీ పురాతన పుణ్య క్షేత్రం శ్రీ రామ లింగేశ్వర దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

Share This Post