చాకలి ఐలమ్మ 127 వ జయంతి

చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా సాగర్ రోడ్డు లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన టి. యన్.జి. ఓ అధ్యక్షులు శ్రావణ్ కుమార్,టి.యన్.జి. ఓ నాయకులు,టి.జి. ఓ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు

Share This Post