చిట్యాల, ప్రభుత్వ బాలసదన్ లో చేయూత ఆశ్రమం అనాధ పిల్లలకు దుస్తులు పంపిణీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
13. 10. 2021
వనపర్తి

అనాధలపై ప్రతి ఒక్కరు ఆదరణ కలిగి ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు బుధవారం చేయూత ఆశ్రమం చిట్యాల, ప్రభుత్వ బాలసదన్ లో 59 మంది అనాధ పిల్లలకు జిల్లా కలెక్టర్ తన సొంత ఖర్చులతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి. డబ్ల్యు ఓ పుష్పలత,ఆర్ పి ఎస్ తామస్,డిఆర్డీఓ కో ఆర్డినెటర్ కృష్ణచైతన్య,సూపరింటెండెంట్ కవిత పాల్గొన్నారు…. జిల్లా పౌర సంబంధాల శాఖ జారీ చేయడమైనది.

Share This Post