చిన్నారుల అందుబాటులోకి తిసుకోరవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

చిన్నారుల అందుబాటులోకి తిసుకోరవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా లోని అన్ని అంగన్వాడి లను  ఆదర్శ అన్గంవదిలు గా త్ఘిర్చిదిద్దలని ICDS అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించినారు. జిల్లా లో రెండు అంగన్వాడి కేంద్రాలను ప్రత్యేకంగా చిన్నారుల అట పాట లకోసం ఆరు సవత్సరాల లోపు చిన్నారుల్;ఆకూ మానసిక అభిరుద్ది జరిగేల మడేల్ అంగన్వాడి కేంద్రాలను తిర్చిదిద్దు తున్నారు. జిల్లా కేంద్రం లో బిసి కలోని లో ఒక్క అంగన్వాడి కేంద్రాన్ని నిర్మాణం చేసి చిన్నారులు ఆడుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తూ ఆరు సవత్సరాల లోపు చిన్నారు;లకు అట పాట ల ద్వార పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు గాను అవసరమైన అట వస్తువులు, పుస్తకాలు మరియు ఎలట్రానిక్ బోధన్ కోసం స్మార్ట్ టివి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తూన్నారు. ప్రవేటు ప్లే స్కూల్ కు ధీటుగా అంగన్వాడి కేంద్రాలను అభిరుద్ది చెస్థుఇన్నరు. అదేవిధంగా గర్బినిలకు బాలింతలకు బోజన సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. నిర్ర్మపనులను త్వరగా పూర్తిచేయాలని చిన్నారులకు అటవస్తులను తగట్టు గా ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం పరిశిల కంటే ముందు జిల్లా యద్గిర్ రోడ్ లో నిర్మించిన సఖి కేంద్రాన్ని పరిశీలించి ఇంకా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో DWO వేణుగోపాల్, సంభందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post