చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి, అడిషనల్ కలెక్టర్ శాంసన్ ,

 

పత్రిక ప్రకటన

తేదీ : 08–06–2022

 

చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి, అడిషనల్ కలెక్టర్ శాంసన్ ,

బుధవారం ఐకానిక్  వీక్  సెలెబ్రేషన్స్ , భాగంగా ఉప్పల్, SVM grand, Grand లో “రుణ మేళ ప్రజా చేరువ కార్యక్రమం జరిగినది.  లో ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలోఅడిషనల్ కలెక్టర్ శాంసన్ ,  ముఖ్య అతిథిగాపాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు పాల్గొని పెద్ద ఎత్తున రుణాలను సహాయక బృందాలకు అందించడం అభినందనీయమన్నారు.

కెనరా  బ్యాంక్ లీడ్ బ్యాంక్ శ్రీ పి.కిశోర్ కుమార్ అన్ని బ్యాంకులు సహకారంతో స్టాల్ల్స్  ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సహ సుమారు 350 వినియోగదారులు కి 262 కోట్లు రుణాలు మంజూరు. చేయబడినది (వివిధ రంగాలు సూక్ష్మ మధ్య తరహ, గృహ, వ్యవసాయ, విద్య  మరియు వాహన రుణాలు చేయడం జరిగినది అని తెలిపినారు .ఈ కార్యక్రమానికి పాలొగొన్నవారు  KH Patnaik CGM, DRDO, Padmaja Rani, Sekher KVIC member, Sri Balaji (Sc corp ED), Sudeer Kumar msme DI, Ananth Jalona DGM, Smt. Cs Janan (DAM. Union Bank), Sri. Suresh, pocharam municipal commisioneer మరియు Canara bank- Bank controllers . SBI, UBI, BOB, PNB, HDFC, BOT, IDBI, TGB, Central bank, Icic T, Axis bank,

 

Share This Post