చేనేత డ్రెస్సు లకు చాల డిమాండ్ ఉంది జిల్లా కలెక్టర్ డి హరిచందన

చేనేత డ్రెస్సు లకు చాల డిమాండ్ ఉంది  జిల్లా కలెక్టర్ డి హరిచందన

నేటి ప్రపంచం లో చేనేత  చీరలే కాకుండా చేనేత డ్రెస్సు లకు  కూడా చాలా డిమాండ్  ఉందని  మాస్టర్ వివర్స్ తో మంగళవారం నిర్వహించిన సమావేశం జిల్లా కలెక్టర్ డి హరిచందన అన్నారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట చీరాలకు చాలా ప్రాధాన్యత ఉందని చీరలు కాకుండా పంజాబీ డ్రెస్సులు చున్నీలు ఇతర వేరివేషన్ లలో తయారు చేయాలన్నారు. యువతకు ఆకట్టుకొనే విధంగా  అనుభవం ఉన్న  వ్యక్తుల చే తాయారు చేసే విధానాన్ని నేర్పించడం జరుగుథొన్దన్నరుఇ. యువత కు తగట్టు గా ఫ్రాక్స్ పంజాబి మరియు డ్రెస్సులు మగవారికి తయారు చేయాలన్నారు. బోర్డు లేకుంట తాయారు చేసిన చీర ల పై కలంకారి, బ్లాక్ పైంటింగ్ ద్వార వాటిని డిజైన్ లలో తాయారు చేయబదతయన్నారు. చేనేత  రంగం లో కొత్త  శ్రుష్టించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో అర్చన జాజు, చేనేత ఏడి గోవిందయ్య, ఆదిత్య మరియు మాస్టర్ వివర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post