చైల్డ్ లైన్ సేవల గురించి విస్తృత ప్రచారం చేయండి జిల్లా కోఆర్డినేటర్ సంపత్

చైల్డ్ లైన్ సేవల గురించి విస్తృత ప్రచారం చేయండి

జిల్లా కోఆర్డినేటర్ సంపత్

00000

చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవలు, కార్యక్రమాల గురించి కళాశాల విద్యార్థులు భాగస్వాములై వాలంటీర్ గా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కోఆర్డినేటర్ సంపత్ అన్నారు.

సోమవారం కరీంనగర్ కిమ్స్ కళాశాలలో రెండవ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుతున్న విద్యార్థులకు పిల్లల రక్షణ మరియు సంరక్షణ, నేరారోపణలు ఎదుర్కొంటున్న పిల్లల రక్షణ గురించి చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవలు కార్యక్రమాల గురించి కళాశాల విద్యార్థులకు రక్షణ మరియు సంరక్షణ నేరారోపణలు ఎదుర్కొంటున్న పిల్లల రక్షణ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల గురించి విద్యార్థులకు:ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి ఆపదలో ఉన్న పిల్లను కాపాడడానికి భాగస్వాములు కావాలన్నారు.

 

 

Share This Post