జక్రీయా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు

జక్రీయా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు

హనుమకొండ:29-4-2022

*అధికారికంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి నిరుపేద ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రంజాన్ కానుకలు అందిస్తున్నారు జక్రీయా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*

👉అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.

👉నిరుపేద ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కేసీఆర్ గారు రంజాన్ కానుకలు అందిస్తున్నారు.

👉ముస్లింల ఉన్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చింది.

👉రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏడు చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.

👉ఈరోజు హనుమకొండ జక్రీయా ఫంక్షన్ హల్ నియోజకవర్గ అధికారిక ఇఫ్తార్ విందులో పాల్గొని నిరుపేద ముస్లిం లకు రంజాన్ కానుకలు అందించడం జరిగింది.

Share This Post