జగిత్యాల : జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ హాస్టల్ లోని విద్యార్థులు ఉదయం 5గంటలకు 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ జి.రవి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40మంది విద్యార్థులలో 19 మంది విద్యార్థులు అడ్మిట్ చేసుకోని మిగితా 21 మంది చికిత్స అనంతరం హాస్టల్ కు తరలింపు చేశామని, విద్యార్థుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని డాక్టర్ల పర్యవేక్షణలో అబ్జర్వేషన్ కై ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనకు ఫుడ్ పాయిజన్ కావచ్చనని ప్రాధమికంగా అంచనా వేస్తూ అధికారులను ఎంక్వయిరీ పంపినారు.భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.

జగిత్యాల :

జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ హాస్టల్ లోని విద్యార్థులు ఉదయం 5గంటలకు 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ జి.రవి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40మంది విద్యార్థులలో 19 మంది విద్యార్థులు అడ్మిట్ చేసుకోని మిగితా 21 మంది చికిత్స అనంతరం హాస్టల్ కు తరలింపు చేశామని, విద్యార్థుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని డాక్టర్ల పర్యవేక్షణలో అబ్జర్వేషన్ కై ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనకు ఫుడ్ పాయిజన్ కావచ్చనని ప్రాధమికంగా అంచనా వేస్తూ అధికారులను ఎంక్వయిరీ పంపినారు.భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.

Share This Post