WhatsApp Image 2021-08-06 at 12.17.50 (1)

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ జి.రవి,

జగిత్యాల జిల్లా :

తేదీ.06-08-2021 :

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ జి.రవి, స్థానిక ఎమ్మెల్యే డా.సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ ఏ.ఓ., సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post