తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశా-నిబ్టేశం చేని తెలంగాణ తాలి, మలి దశల ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన నిద్దాంతకర్త, మహనీయుడు జయశంకర్ సార్ అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, మధునూదన్‌నాయక్, టైనీ కలెక్టర్ ప్రతిభానింగ్‌తో కలిని [ప్రాః జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు దిశా-నిర్భేశం చేన్తూ ముందుకు నడిపించారని, ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, నీరు, వనరులు, ఉద్యోగాలు ప్రజలకు నరైన రీతిలో అందుతాయని ప్రజల్లో చైతన్యం కలిగించారని, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరన్మరణీయుడిగా నిలిచారని అన్నారు. ప్రా జయశంకర్ సార్ ఆశయ
సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ నందర్భంగా తెలంగాణ సాంన్ఫ్కతిక సారథి కళాకారులు ప్రదర్శించిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి నురేష్, నంబంధిత శాఖల అధికారులు, నిబ్బంది తదితరులు
మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.