జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన… జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు .

జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన… జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు .

 

 

ఈ రోజు నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన…జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు_

 

ఈ సందర్బంగా చైర్ పర్సన్ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి అహింస,సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడనీ, శాంతియుత పోరాట పంథా ద్వారా హక్కులు సాధించుకునే మార్గాన్ని బోధించి,కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యలు అందించిన భారత జాతిపిత శ్రీ మహాత్మాగాంధీ గారు అని వారి సేవలు గుర్తుచేసుకున్నారు,జాతి పిత గాంధీ మహాత్ముని మార్గ దర్శకత్వంలో అహింసా మార్గం లో తెలంగాణ ఉద్యమము కొనసాగించి తెలంగాణ  రాష్ట్రం సాధ్యం అయిందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమము లో  జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి జ్యోతి గారు మరియు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post