జాతియ లఘు చిత్రాల పోటీకి ఆహ్వానం : జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. శేషాద్రి

న్వచ్చ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) (ఎన్‌.బి.ఎమ్‌. జి.) రెండవ దశ కింద న్వచ్చత ఫిల్మో కా అమృత్‌ మహోత్సవ్‌ అనే
జాతీయ లఘు చిత్రాల పోటీని శ్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి
అధికారి బి.శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. (గ్రామాలలో తడి చెత్త, ష్లాన్టిక్‌ వ్యర్థాలు, (ద్రవ వ్యర్థాల నిర్వహణ,
ప్రవర్తనలో మార్చు అంశాలపై 1 నిమిషం నుండి 5 నిమిషాల లోపు నిడివి గల లఘుచిత్రం చేయవలని ఉంటుందని,
(గ్రామపంచాయతీ పరిధిలోని (గ్రామన్తులు, పంచాయతీ నిబ్బంది, మహిళా నంఘాలు, న్వచ్చంద నంన్ధలు పోటీలో
పాల్గొనవచ్చని తెలిపారు. లఘు చిత్రం షూటింగ్‌ [గ్రామీణ ప్రాంతంలోని తీయవలని ఉంటుందని, వీడియో లో వాయిన్‌
ఓవర్‌ / డైలాగ్స్‌ / మ్యూజిక్‌ / సాంగ్‌ చాలా నృష్టంగా ఉండాలని, తెలుగు, ఆంగ్లము, హిందీ భాషలలో తీయవచ్చని
తెలిపారు. పోటీలలో గెలిచిన వారికి మొదటి బహుమతి 1 లక్ష అరవై వేల రూపాయలు, మొదటి రన్నర్‌-అప్‌
బహుమతి 60 వేల రూపాయలు, రెండవ రన్నర్‌-అప్‌ బహుమతి 30 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,
లఘు చిత్రంను ఆగన్చు 15వ తేదీలోగా అందజేయాలని, ఆనక్తి కలవారు వివరాల కోనం జిల్లా గ్రామీణ అభివృద్ధి నంన్థ
కార్యాలయంలోని న్వచ్చ భారత్‌ మిషన్‌ విభాగంలో నమన్వయకర్త నం’ప్రదించవచ్చని, ఇతర వివరాలకు ఐ.ఈ.ని.
కోఆర్డినేటర్‌ 9676501870లో నం్రదించవచ్చని, ఈ అవకాశాన్ని నద్వినియోగం చేనుకోవాలని తెలిపారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post