జాతీయ స్వచ్చంద రక్త దాన దినోత్సవo సందర్భంగా పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డి. హరిచందన

జాతీయ స్వచ్చంద రక్త దాన దినోత్సవo సందర్భంగా పోస్టర్ ను  విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డి. హరిచందన

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా అద్వర్యంలో శుక్రవారం నాడు జాతీయ స్వచ్చంద రక్త దాన దినోత్సవమును పురష్కరించుకుని రక్త దానము యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యాకతలను వివరించే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డి హరిచందన చాంబర్ లో అవిష్కరించారు. ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి ఆరోగ్యంగా ఉన్నవారందరు రక్త దానము చేయవచ్చు అని తెలియజేశారు. ముఖ్య రక్తము అత్యవసర పరిస్థితుల లో రోడ్డు  ప్రమాదాలు జరిగినప్పుడు  శాస్త్ర చికిత్సల సమయంలో క్యాన్సర్ వ్యాదులు, కాన్పు సమయంలో  ప్రాణదానం చేసినవాళ్ళం అవతమని తెలిపారు.  కావున అర్హత కలిగిన  ప్రతి ఒక్కరు రక్త దానము చేయవచ్చని సూచించారు. Dm&Ho డాక్టర్ రాంమనోహర్ రావు మాట్లాడుతూ వివిధ అవసరాలలో రక్తం సరియైన సమయంలో రక్తం లభించక దేశములో ప్రతి రోజు దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి, ఏఓ నర్సింగ్ రావు, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post