జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*

జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*

కాజీపేట:28-4-2022

  • *అధికారికంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి నిరుపేద ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రంజాన్ కానుకలు అందిస్తున్నారు జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*

👉అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.

👉నిరుపేద ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కేసీఆర్ గారు రంజాన్ కానుకలు అందిస్తున్నారు.

👉ముస్లింల ఉన్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చింది.

👉రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏడు చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.

👉ఈరోజు కాజీపేట జామా మసీదులో అధికారిక ఇఫ్తార్ విందులో పాల్గొని నిరుపేద ముస్లిం లకు రంజాన్ కానుకలు అందించడం జరిగింది.

👉వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు అందిస్తున్నాము.     

Share This Post