జిల్లాలోని దివ్యాంగులు  కేంద్ర ప్రభుత్వము వారు 2021- 2022 ఏకడమిక్ సంవత్సరమునకు గాను నేషనల్ స్కాలర్షిప్ ఇచ్చుటకు ఇంటర్ నుండి పి . జి . వరకు విద్యనభ్యసించుచున్న దివ్యాంగ యువతీ యువకులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను , ఇచ్చుటకుగాను దివ్యాంగులైన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. 

Press note 18.11.2021.
జిల్లాలోని దివ్యాంగులు  కేంద్ర ప్రభుత్వము వారు 2021- 2022 ఏకడమిక్ సంవత్సరమునకు గాను నేషనల్ స్కాలర్షిప్ ఇచ్చుటకు ఇంటర్ నుండి పి . జి . వరకు విద్యనభ్యసించుచున్న దివ్యాంగ యువతీ యువకులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను , ఇచ్చుటకుగాను దివ్యాంగులైన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.  కావున అర్హులైన దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు మరియు విద్యనభ్యసించుచున్న యువతీ యువకులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా పోస్ట్ మెట్రిక్ మరియు టాప్ క్లాస్ స్కాలర్షిప్ కొరకు తేదీ 30.11.2021 లోపల  www.disabilityaffairs.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరని అట్టి ప్రకటనలో తెలిపారు.

Share This Post