జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 09.08.2021 జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post