జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన 630 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన అంతర్గత పనులపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్ లో సమీక్షించారు.

జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన 630 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన అంతర్గత పనులపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్ లో  సమీక్షించారు.
సమీక్షలో  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, డి. శ్రీనివాస్ రెడ్డి,  ఆర్డీవోలు భూపాల్ రెడ్డి,  సూరజ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్ , పంచాయతీరాజ్ డిఇ గిరిధర్,  ఆర్ అండ్ బి  డిఇ  శంకరయ్య, అధికారులు పాల్గొన్నారు.

Share This Post